Minority Youth | ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన రెండు పథకాలను ప్రారంభించినట్లు హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి గౌస్ హైదర్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను అర్హులకు అందేలా కృషి చేయాలని జాతీయ మైనార్టీ కమిషనర్ సభ్యురాలు సయ్యద్షాహేజాది అన్నారు.