పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మైనార్టీ నాయకుడు మహమ్మద్ ఖాన్ బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో మైనార్టీల స్థితిగతులు, ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యేతో చర్చించారు.
బీఆర్ఎస్ పార్టీతోనే మైనారిటీల సంక్షేమం సాధ్యమని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఆయన శుభాకాం�