కేంద్ర సెన్సార్ బోర్డ్ నూతన చైర్మన్‌గా శశిశేఖర్ వెంపటి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. శశి శేఖర్ వెంపటి గతంలో ప్రసార భారతి సీఈఓగా పనిచేశారు.
OTT platforms | కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్ (pornographic content)ను ప్రచురించే 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసింది.