కేంద్ర సెన్సార్ బోర్డ్ చైర్మన్‌గా శశిశేఖర్ వెంపటి
కేంద్ర సెన్సార్ బోర్డ్ నూతన చైర్మన్‌గా శశిశేఖర్ వెంపటి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. శశి శేఖర్ వెంపటి గతంలో ప్రసార భారతి సీఈఓగా పనిచేశారు.
కేంద్ర సెన్సార్ బోర్డ్ నూతన చైర్మన్‌గా శశిశేఖర్ వెంపటి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. శశి శేఖర్ వెంపటి గతంలో ప్రసార భారతి సీఈఓగా పనిచేశారు. దీనితో పాటు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, టెలివిజన్ రేటింగ్స్ అందించే ‘బార్క్’ ఏజేన్సీ, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్స్లో శశిశేఖర్ వెంపటి విశేషమైన సేవలందించారు.
ఇటీవలకాలంలో సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) వరుస వివాదాలతో సతమతమవుతున్నది. దళపతి విజయ్ తాజా చిత్రం ‘జన నాయగన్’ సెన్సార్ విషయంలో బోర్డ్ అనుసరించిన విధానంపై విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్‌గా శశిశేఖర్ వెంపటి నియమితులు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

