స్వరాష్ట్ర సాధన చేపట్టిన టీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భవించింది. జాతీయ రాజకీయాల్లో మార్పు కోసం సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్గా మారాక తొలి ఆవిర్భావ సభను ఖమ్మంలో బుధవారం నిర్వహించారు.
బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అధికారికంగా ఆవిర్భవించిన కొద్ది గంటల్లోనే చేరికలు ప్రారంభమయ్యాయి. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనమడు (కూతురి కుమారుడు), అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి శుక