నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన సాలూరా మండలం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న (శుక్రవారం) ఉదయం 9 గంటలకు మండల ప్రారంభోత్సం జరగనున్నది.
మంత్రి ఎర్రబెల్లి | తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.