మ ద్యాన్ని అక్రమంగా రాష్ట్రంలోకి తరలిస్తూ పట్టుబడిన ఝార్ఖండ్‌కు చెందిన వ్యక్తిపై తొలిసారి పీడీయాక్టు కేసు నమోదు చేసినట్టు ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు.
తెలంగాణలో సమగ్ర, సమీకృత, సమ్మిలిత, సమతుల్య అభివృద్ధి జరుగుతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. పిల్లలకు చిన్ననాటి నుంచే స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రతి మున్సిపాలిటీలో ఒక స్వచ