సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. సభావేదికపై పాటించాల్సిన ప్రొటోకాల్ అంశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికారులతో కలిసి విద్యార్థులు మొక్కలు నాటడంతో పాటు �