వర్ష బీభత్సానికి సర్వస్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన హలావత్ నర్సింహారావు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కాళ్లు పట్టుకుని ప్రాథేయపడ్డారు.
గ్రామ్ రోజ్‌గార్ సేవక్ (జీఆర్ఎస్) ఆన్లైన్ కోర్సును కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రారంభించారు. రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస�