ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ఉన్నత విద్యా శాఖ మంత్రి కే పొన్ముడికి మూడేండ్ల జైలు శిక్ష విధిస్తూ మద్రాస్ హైకోర్టు గురువారం తీర్పు చెప్పింది.
ED raids | తమిళనాడు రాష్ట్ర మంత్రి పొన్ముడి, ఆయన కుమారుడు, ఎంపీ గౌతమ్ సింగమణి నివాసాల్లో సోమవారం ఉదయం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో మొత్తం రూ.70 లక్షల నగదు పట్టుబడింది.