ఈ నెల 15 లేదా 20వ తేదీన మహబూబాబాద్‌లో జరిగే సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు.
పాలకుర్తి , నవంబర్ 7: కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం రాత్రి జనగామ జిల్లాలోని పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి క్షీరగిరి క్షేత్రంపై అఖండ జ్యోతి దేదీప్యమానంగా వెలిగి 35 గ్రామాల ప్రజలకు �