Home
Telangana
Minister Of Panchayat Raj Errabelli Dayakar Rao Lit The Akhanda Jyothi Palakurti Someswara Lakshmi Narasimha Swamy
క్షీరగిరిపై అఖండజ్యోతి
పాలకుర్తి , నవంబర్ 7: కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం రాత్రి జనగామ జిల్లాలోని పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి క్షీరగిరి క్షేత్రంపై అఖండ జ్యోతి దేదీప్యమానంగా వెలిగి 35 గ్రామాల ప్రజలకు దర్శనమిచ్చింది.
- జ్యోతి ప్రజ్వలన చేసిన మంత్రి ఎర్రబెల్లి
పాలకుర్తి , నవంబర్ 7: కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం రాత్రి జనగామ జిల్లాలోని పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి క్షీరగిరి క్షేత్రంపై అఖండ జ్యోతి దేదీప్యమానంగా వెలిగి 35 గ్రామాల ప్రజలకు దర్శనమిచ్చింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అఖండ జ్యోతిని వెలిగించారు.
మంత్రి సతీమణి ఎర్రబెల్లి చారిటబుల్ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్‌రావు, ఉత్తర కాశీ పీఠాధిపతి స్వామి స్థిత ప్రజ్ఞానందసరస్వతితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో రూ.100 కోట్లతో పాలకుర్తిని అభివృద్ధి చేస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. గతంలో మాదిరిగా కాకుండా తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాలయాలకు పూర్వవైభవం తీసుకొచ్చారని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

