సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లలో ఈ ఏడాది జనవరి 1 నాటికి 1.09 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభలో ప్రకటించారు.
విదేశాలకు పారిపోయిన నేరస్తులు, ఉగ్రవాదుల్లో ప్రతి ఐదుగురిలో ముగ్గురు అమెరికాలోనే దాక్కున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో తెలిపారు.
terrorists killed | గతేడాది 2022 సంవత్సరంలో జమ్మూ కశ్మీర్లో 187 ఉగ్రవాదులను హతమార్చినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో ప్రకటించారు.
న్యూఢిల్లీ: ఆత్మహత్యలపై కేంద్ర హోంశాఖ ఇవాళ ఎన్సీఆర్బీ డేటాను రిలీజ్ చేసింది. సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2018, 2019, 2020 సంవత్సరాల్లో 1,34,516, 1,39,123, 1,53,052 మ