చోరీ కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్కు అరెస్ట్ వారంట్ జారీ చేసిన రెండు రోజులకే మరో కేంద్ర మంత్రికి బెంగాల్లోని ఓ కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసింది.
దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి చెందిన నేత ఆయన.. మోదీ సర్కారు ప్రభుత్వంలో కేంద్ర మంత్రి.. పైగా, దొంగలు, దోపిడీదారులను పట్టుకొనే హోంశాఖ బాధ్యతలు. కానీ, నగలు దొంగతనం చేసిన కేసులో ప్రధాన నిందితుడు.