Mysore Sandal Soap | మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్గా తమన్నా భాటియాను కర్నాటక ప్రభుత్వం నియమించింది. అయితే, ఈ నిర్ణయంపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటక కాంగ్రెస్ సర్కారు మెడకు మరో భూకుంభకోణం చుట్టుకుంటున్నది. తన సన్నిహితులకు చెందిన సంస్థకు పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ అప్పనంగా భూమిని కేటాయించారనే ఆరోపణలు వస్తున్నాయి.