దేశంలో తాటి చెట్లపై ఆధారపడి జీవిస్తున్న కుల వృత్తిదారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ తాటి చెట్టు(పామ్) బోర్డు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు
మూతబడిన ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను తిరిగి ప్రారంభించాలని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని బీఆర్ఎస్ నాయకులు కోరారు. బుధవారం ఢిల్లీలోని ఆయన చాంబర్లో రాజ్యసభ బీఆర్�