అవయవ దానాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. నిరుడు దేశవ్యాప్తంగా ప్రతి 10లక్షల మంది జనాభాకు సగటున 0.8, తెలంగాణలో 4.88 అవయవ దానాలు జరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఈ నెల 19 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 17.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. వానకాలం సాగు, ఎరువుల లభ్యతపై గురువారం హైదరాబాద్లో అధికారులతో సమీక్ష నిర్వహి�