తెలంగాణలో నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తుంటే, బీజేపీ రాష్ర్టాల్లో విద్యుత్తు రంగం సంక్షోభంలో కూరుకున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.
విద్యుత్తు, ఇంధన పొదుపు అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉన్నదని, విద్యార్థి దశలో అవగాహన కల్పించడం ద్వారానే వాటిని ఆదా చేయగలమని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు.