పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కర్ణాటక మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూసైడ్ బాంబు ఇస్తే, తాను పాకిస్థాన్‌కు వెళ్లి, యుద్ధం చేస్తానని చెప్పారు.
కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామిపై కర్ణాటక మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఆయన రంగును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.