ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా యూనిఫాంలు పంపిణీ చేస్తున్నది. వీటిని మహిళా సంఘాల సభ్యులు కుడుతుంటారు. వారికి ప్రభుత్వం యూనిఫాంకు రూ.50చొప్పున చెల్లిస్తున్నది.
ప్రజలు ఎంతోఆశగా ఎదురుచూసిన రాష్ట్ర బడ్జెట్ నిరాశనే మిగిల్చింది. రైతులకు రెండు లక్షల రూపాయల పంట రుణమాఫీ, వరికి బోనస్, రైతుభరోసా, చేయూత తదితర పథకాలకు కాంగ్రెస్ సర్కారు బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయిం