గణేశ్ నవరాత్రోత్సవాలను సంప్రదాయబద్ధంగా, పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతూ జరుపుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.
‘మాది మూడు పంటల నినాదం.. కాంగ్రెసోళ్లది మూడు గంటల కరెంటు నినాదం.. అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిది గంటలు సక్రమంగా కరెంటు ఇవ్వలేని కాంగ్రెసోళ్లు సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తే జీర్ణించుకోలేక ఇష్టమొచ్చినట�