దేశంలో హైడ్రోజన్‌తో నడిచే ట్రక్కులను అదానీ గ్రూపు సంస్థలు తొలిసారి వినియోగించాయి. చత్తీస్‌గఢ్‌లోని గనుల్లో లాజిస్టిక్ అవసరాల నిమిత్తం 40 టన్నుల సరుకును తరలించే ఈ ట్రక్కును వినియోగించింది.
అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (AEL) శనివారం భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన సెల్ ట్రక్కును ప్రారంభించింది. దీని ద్వారా కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహించవచ్చు. ఈ హైడ్రోజన్-శక్తితో నడిచే ట్రక్కులు కంప�