జిల్లాలో మైనింగ్ లీజులతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతున్నది. పెద్ద, చిన్న తరహా గనుల ద్వారా ప్రతి ఏడాది రూ.100 కోట్లకుపైగా రెవెన్యూ ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నది.
ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ..ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన బంగారం గని కోసం చర్యలను వేగవంతం చేసింది. తొలుత 61 మిలియన్ డాలర్లు(రూ.500 కోట్లకు పైమాటే) పెట�