ఆరోగ్యంగా ఉండటానికి రకరకాల ఆహార నియమాలు పాటిస్తుంటారు. కొన్ని రుగ్మతలు తలెత్తినప్పుడు ప్రత్యేకమైన డైట్ పాటిస్తే.. మెరుగైన ఫలితాలు ఉంటాయి. డిమెన్షియా బాధితులు మైండ్ డైట్ పాటిస్తే సమస్యను అధిగమించవచ్
ఆరోగ్యంగా ఉండేందుకు మనకు అనేక రకాల డైట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే తమ సౌకర్యానికి అనుగుణంగా ఉండే డైట్‌ను పాటిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఒక డైట్ మాత్రం బాగా ట్రెండింగ్‌లో ఉంది.