కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల మిమ్స్ ఐఐటీ అండ్ నీట్ అకాడమీ క్యాంపస్, హాస్టల్ భవనం పై నుంచి పడి మృతి చెందిన కొత్తపల్లి సహస్ర (18) అనే ఇంటర్ విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్�
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మిమ్స్ జూనియర్ కళాశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్, ప్రాణాలతో చలగాటం ఆడుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా కాలేజీ నిర్వహిస్తూ.. అడ్డగోలు ఆంక్షల�