అంపశయ్య నవీన్ మాట్లాడుతూ.. నేరెళ్ల వేణుమాధవ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దారన్నారు. మిమిక్రీ కళకు హోదా కల్పించి, ఉపాధి కల్పించారన్నారు.
పాత సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు అంతా సిద్ధమయ్యారు. ఎప్పుడెప్పుడు అర్ధరాత్రి 12 అవుతుందా.. న్యూ ఇయర్ 2023కి గ్రాండ్ వెల్కమ్ చెబుదామా అని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.