బుడ్డోడి ఏడుపు.. పక్షి మిమిక్రీ

ఆస్ట్రేలియా జూలో సందర్శకుల సంభ్రమాశ్చర్యం
సిడ్నీ, సెప్టెంబర్ 4: అది ఆస్ట్రేలియాలో సిడ్నీ నగరంలోని టరోంగా జూ. లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో పర్యాటకులు జూకి పోటెత్తారు. ఉన్నట్టుండి పిల్లాడి ఏడుపు. గుక్క పెట్టకుండా ఏడుస్తున్న ఆ చిన్నారి ఎక్కడ? అంటూ సందర్శకులు తెగ వెదుకుతున్నారు. చివరకు ఆ ఏడుపు పిల్లాడిది కాదని, ఓ పక్షిదని తెలుసుకొని అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆ పక్షే ‘లైర్‌బర్డ్’. ఈ పక్షి గొంతులో నాలుగు జతల కండరాలకు బదులు మూడు జతల కండరాలు ఉంటాయి. దీంతో పర్యవరణంలోని అన్ని శబ్దాలను, మనుషుల గొంతులను ఈ పక్షి అనుకరించగలదని జూ ప్రతినిధులు తెలిపారు. లాక్డౌన్ కాలంలో పలు శబ్దాల్లో ఈ పక్షికి శిక్షణనిచ్చినట్టు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

