రానున్న రోజుల్లో ఇందిరా మహిళా డెయిరీ విజయవంతమై దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎర్రుపాలెం మండలం కేంద్రంలో పాలశీతలీకరణ కేంద్రం, ఇందిరా మహిళా డె
వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమపై ఆధారపడి మండలంలో ఎంతో మంది పాడి రైతులు జీవనోపాధి పొందుతున్నారు. వ్యవసాయంలో వచ్చే రాబడిపై నమ్మకం లేక రైతులు పాడిని నమ్ముకొని పశుపోషణను అభివృద్ధి చేసుకున్నారు.