కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఆరేండ్లు పూర్తయిన సందర్భంగా శనివారం మండలకేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఫ�
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కక్షగట్టి, ఆయన ప్రతిష్టను దిగజార్చాలనే కుట్రతోనే సీఎం రేవంత్‌రెడ్డి నోటీసులు ఇప్పించారని, ఇది రాక్షస ఆనందమేనని జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు మండిపడ్డారు.