జూన్ 1న జరగాల్సిన రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ డెహ్రాడూన్ ప్రవేశ పరీక్షను జూన్ 8కి వాయిదా వేసినట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్‌నికోలస్ తెలిపారు.
సిరియాలోని హోమ్స్ ప్రావిన్స్‌లో ఉన్న మిలిటరీ కాలేజ్‌పై శుక్రవారం ఉదయం డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోగా, 240 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు బాలలు ఉన్నారు.