Bill Clinton | అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు కరోనా బారినపడ్డారు. తనకు కోవిడ్ సోకడంతో ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నానని బిల్ క్లింటన్ స్వయంగా ప్రకటించారు
Bill Gates | సాఫ్ట్వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) కరోనా బారిన పడ్డారు. తనకు తేలికపాటి కరోనా లక్షణాలున్నాయని స్వయంగా వెల్లడించారు.