Bogus Ration cards | చట్టబద్ధతలేని వలస లంబాడీల ఆహార భద్రత కార్డులు , బోగస్ సర్టిఫికెట్లు రద్దు చేయడం హర్షనీయమని ఆదివాసి సంక్షేమ పరిషత్ గాదిగూడ మండల అధ్యక్షుడు విల్లాస్ అన్నారు.
Caste certificates | వలస వచ్చిన లంబాడీలపై విచారణ చేపట్టి కుల ధ్రువీకరణ పత్రాలు రద్దు చేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సెడ్మాకి రామారావు డిమాండ్ చేశారు.