బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ఉత్పత్తిలో అగ్రగామి హైదరాబాదీ సంస్థ మిడ్వెస్ట్ ఐపీవోకి మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ వాటా విక్రయంలో భాగంగా తాజా షేర్లను విక్రయించడంతో రూ.250 కోట్
Midwest IPO | హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న బ్లాక్ గెలాక్సీ గ్రానైట్స్ తయారీ సంస్థ మిడ్ వెస్ట్ రూ.650 కోట్ల నిధుల సేకరణకు ఐపీఓకు వెళ్లేందుకు సెబీ ఆమోదం తెలిపింది.