Flight | విమాన ప్రయాణంలో ఇద్దరు పైలట్లు ఒకేసారి నిద్ర పోయిన ఘటనపై ఇండోనేషియా రవాణాశాఖ తీవ్రంగా పరిగణించింది. ఇద్దరు పైలట్లపై సస్పెన్షన్ వేటు వేసి, విచారణకు ఆదేశించింది.
న్యూఢిల్లీ: విమానం గాల్లో ప్రయాణిస్తుండగా పైలట్లు కావాలనే ఇంజిన్లు ఆపేశారు. ఇలా జరిగిన మూడు ఘటనలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. కమాండ్ చేసిన ఇన్-ఫ్లైట్ షట్డౌన్ అని పిలిచే సాంకేతిక సమస్య�