మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10వేల వేతనం ఇవ్వాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్ల�
ఉమ్మడి రాష్ట్రంలో అరకొర జీతాలతో అష్టకష్టాలు పడ్డ చిరుద్యోగుల జీవితాల్లో స్వరాష్ట్రంలో కొత్త వెలుగులు ప్రసరించాయి. తెలంగాణ ప్రభుత్వం వారిని అక్కున చేర్చుకుని ఆదరించింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం మానవీ�