‘బిల్లులు ఇచ్చినా, ఇవ్వకపోయినా పిల్లలు పస్తులుండొద్దనిఅప్పు చేసి అన్నం వండి పెడుతున్నం. కానీ పది నెలల బిల్లులు రాకపోతే ఎలా వండిపెట్టాలి’ అంటూ మధ్యాహ్న భోజన కార్మికులు కాంగ్రెస్ సర్కారును ప్రశ్నించార�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచిపోయా యి. అయినా, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకు ఏ ఒక్కటీ పూర్తిగా అమలు కాలేదు. నమ్మి ఓట్లేసిన పాపానికి నగుబాటు పాలయ్