Stock Markets | కీలక వడ్డీరేట్ల తగ్గింపుపై యూఎస్ ఫెడ్ రిజర్వుపై జాప్యం ప్రభావం శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. ఫైనాన్సియల్, ఆటో, ఐటీ స్టాక్స్ పతనం కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లకు నష్టాలనే మిగిల్చింది. ముఖ్యంగా చిన్న షేర్లలో పెట్టుబడులు పెట్టిన మదుపరులకు పెద్ద దెబ్బే తగిలింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) స్మాల్‌క్యాప్ సూచీ దాదాపు 6 శాతం పడిపోయి