Paris Olympics 2024 : ఒలింపిక్స్లో ఫ్రాన్స్ యువకెరటం లియాన్ మర్చండ్ (Leon Marchand) చరిత్ర సృష్టించాడు. ఈత కొలనులో బంగారు చేపగా పేరొందిన మైఖేల్ ఫెల్ఫ్స్ (Michael Phelps) రికార్డులు బద్ధలు కొడుతున్నాడు.
Michael Phelps : అమెరికాకు చెందిన మైఖేల్ ఫెల్ఫ్స్(Michael Phelps) ఈత కొలనులో బంగారు చేపగా ప్రసిద్దికెక్కిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్లో అతడు నీళ్లలోకి దిగిన ప్రతిసారి పసిడి పతకం కొల్లగొట్టేవాడు. రిటైర్మెంట్ �