రష్యా ఆటగాడు డేనియల్ మెద్వెదెవ్ మియామి ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో మెద్వెదెవ్ 7-5, 6-3తో ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్పై గెలుపొందాడు. ఈ విజయంతో మెద్వెదెవ్ ముఖాముఖి పోరులో 6-0
ఆస్ట్రేయాకు చెందిన నిక్ కిర్గియోస్ రెండు టోర్నీలకు దూరం కానున్నాడు. మోకాలి సమస్య కారణంగా అతను వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఇండియన్ వెల్స్ మాస్టర్స్, మియామీ ఓపెన్ల నుంచి వైదొలిగాడు. వరల్డ్�