ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా జేబీఎస్ - ఎంజీబీఎస్ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకల సమయాలను ఇటీవల కుదించిన విషయం తెలిసిందే.
MGBS-JBS | నేడు ఎంజీబీఎస్-జేబీఎస్ రూట్లో మెట్రో సర్వీసులు నిలిచిపోనున్నాయి. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. ఈ సభకు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ స్థ