ఇస్కాన్ మాజీ నేత చిన్మయ్ కృష్ణ దాస్‌కు బెయిలు మంజూరు చేసేందుకు బంగ్లాదేశ్ కోర్టు గురువారం తిరస్కరించింది. విచారణ సందర్భంగా ఆయన తరపున 11 మంది న్యాయవాదులు బెయిలు దరఖాస్తుతో హాజరయ్యారు.
ఎనిమిదేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ శుక్రవారం నాంపల్లి 12వ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కవిత తీర్పు చెప్పారని సైదాబాద్ ఇన