ఔటర్ రింగు రోడ్డును దాటి హైదరాబాద్ మహానగరం విస్తరిస్తున్నది. గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చొరవతో నగరం నలుదిక్కులా అభివృద్ధికి నోచుకున్నది. దాని ఫలితంగానే నివాస గృహాలతో పాటు పరిశ్రమలు, వ్యాపార, వాణ�
హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు సేవలు ప్రారంభమై ఆరేండ్లు దాటింది. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి రోజూ 5లక్షలకు పైగా నగరవాసులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు.