మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద పెయిడ్ పార్కింగ్‌ను అమలు చేసే ఆలోచనను ఎల్ అండ్ టీ సంస్థ ఉపసంహరించుకోవాలని యువజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గురువారం నాగోల్‌లో, ఈ నెల 30న మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద సంత�
Metro Parking | మెట్రోస్టేషన్లలో పెయిడ్ పార్కింగ్‌పై ఎల్అండ్టీ బుధవారం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 25 నుంచి నాగోల్ మెట్రో స్టేషన్లో వాహనాల పార్కింగ్‌కు ఫీజును వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.