నగరంలో మెట్రోకు ఆదరణ పెరుగుతున్న నష్టాల పేరిట ప్రయాణికులకు అరకొర వసతులే అందుతున్నాయి. మొదటి దశలో హైదరాబాద్ కేంద్రంగా 69 కిలోమీటర్ల మెట్రో అందుబాటులోకి రాగా, నిత్యం 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కానీ మె
మెట్రో చార్జీలు పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే మెట్రో చార్జీల భారాన్ని ప్రయాణికులపై మోపింది. అదే తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు హయాంలో కూడా చార్జీలను