ఎల్నినో పరిస్థితులు ఈ ఏడాది జూన్ నాటికి బలహీనం అవుతాయని, ఫలితంగా భారత్లో వచ్చే రుతు పవన కాలంలో సమృద్ధిగానే వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
Earth | ఈ ఏడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయని, వడదెబ్బలు కూడా భారీగానే నమోదైన ఈ నెల భూమిపై అత్యంత వేడి మాసంగా రికార్డులకెక్కనున్నదని అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్లడించింది.