ప్రతి మనిషికీ నిండు నూరేళ్లు బతకాలనే కోరిక ఉంటుంది. ఆహారపు అలవాట్లను కొద్దిగా సరిచేసుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది! ఎలాగో తెలుసా? కొన్ని రకాల ఆహార పదార్థాలు దేహంలో జీవక్రియలను తీవ్రంగా ప్రభావితం
ప్రాణభయంతో పులికి చిక్కకుండా పరుగులు తీసే జింకకే కాదు.. తరిమితరిమి వేటాడే పులికి కూడా బతకాలనే ఆశ ఉంటుంది.
ప్రాణుల సహజ లక్షణమే ఇది. మనిషిలో ఆ ఆకాంక్ష మరింత ఎక్కువ.