ఫేస్బుక్ (Facebook) మాతృసంస్థ మెటా (Meta) ప్లాట్ఫామ్స్ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇవ్వనుంది. రానున్న నెలల్లో విడుతలవారీగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు (Layoffs) రంగం సిద్ధం చేసింది.
Meta Platforms: ఉద్యోగులపై భారీ వేటు వేయనున్నది మెటా సంస్థ. మరోసారి వేల సంఖ్యలో ఎంప్లాయిస్ను తొలగించే ప్రక్రియలో ఆ కంపెనీ ఉన్నట్లు ఓ రిపోర్టు ద్వారా వెల్లడైంది. వచ్చే వారంలోగా దీనికి సంబంధించిన సమా�