కేసీఆర్ పాలనలో మెరుగైన విద్యను అందించి దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకులాలు, బెస్ట్ అవైలబుల్ స్కూ ళ్లు కాంగ్రెస్ పాలనలో సర్వనాశనమయ్యాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్ర హం వ్యక్తంచేశారు.
గ్రీన్ చానల్ పెట్టి రాష్ట్రంలో విద్యార్థుల మెస్ బిల్లులు రూపాయి పెండింగ్ లేకుండా ఇచ్చామని సీఎం రేవంత్రెడ్డి శాసనసభ సాక్షిగా చెప్పారని, కానీ.. నాలుగు నెలల నుంచి మెస్ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయ�