భయపెడుతూ నవ్వించే రుక్మిణి
నిరంజన్, గ్రీష్మ నేత్రికా, ప్రియ, దీప్తి శ్రీరంగం ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న హారర్ కామెడీ చిత్రం ‘రుక్మిణి’. సింహాచలం గుడుపూరి దర్శకుడు. నేలబల్లి సుబ్రహ్మణ్యంరెడ్డి, కట్టా గంగాధరరావు నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది.
నిరంజన్, గ్రీష్మ నేత్రికా, ప్రియ, దీప్తి శ్రీరంగం ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న హారర్ కామెడీ చిత్రం ‘రుక్మిణి’. సింహాచలం గుడుపూరి దర్శకుడు. నేలబల్లి సుబ్రహ్మణ్యంరెడ్డి, కట్టా గంగాధరరావు నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. హీరో మంచు మనోజ్ ఈ టీజర్‌ని లాంచ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
ఈ సినిమాలో నటించడం పట్ల ప్రధాన పాత్రధారులంతా ఆనందం వెలిబుచ్చారు. సాంకేతికంగా అన్ని విధాలా సినిమా ఆకట్టుకుంటుందని, పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా ఇదని నిర్మాత కట్టా గంగాధర్‌రావు నమ్మకంగా చెప్పారు. నిర్మాతల సహకారం వల్లే ఈ సినిమా ఇంతబాగా వచ్చిందని, త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ కానున్నదని దర్శకుడు సింహాచలం గుడిపూరి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, సమర్పణ: నేలబల్లి కుమారి, నిర్మాణం: జీ సినిమా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

