Students | చదువుతోపాటు విద్యార్థులకు క్రీడలు ఎంతో ముఖ్యమని ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో ముందుండాలని సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నేరేడుచర్ల ఎంఈఓ సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్లాంట్స్ గివింగ్ డే కార్యక్రమంలో భాగం�